TS LAWCET 2024 PRELIMINARY KEY

BIKKI NEWS (JUNE 06) : TS LAWCET and PG LCET 2024 PRELIMINARY KEY. ఎల్.ఎల్.బి, ఎల్ఎల్ఎం, కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించిన టీఎస్ లా సెట్ ప్రాథమిక కీని వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ప్రశ్నాపత్రం మరియు ప్రాథమిక కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రాథమిక కీ లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జూన్ 7వ తేదీ సాయంత్రం 5.00 గంటలలోపు ఆన్లైన్ ద్వారా తగలియజేయాల్సి ఉంటుంది.

TS LAWCET 2024 PRELIMINARY KEY

TS LAWCET 2024 PRELIMINARY KEY OBJECTIONS

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు