TS ICET 2024 NOTIFICATION

BIKKI NEWS (ARCH. 07) : TS ICET 2024 NOTIFICATION – తెలంగాణ రాష్ట్రంలో 2024 – 25 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే టీఎస్ ఐసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు సంబంధించిన నోటిఫికేషన్ ను కాకతీయ యూనివర్సిటీ విడుద‌ల చేసింది.

TS ICET 2024 NOTIFICATION

దరఖాస్తు గడువు : మార్చి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్ ద్వారా సమర్పించవచ్చు.

దరఖాస్తు ఫీజు :750/- (SC, ST, దివ్యాంగులకు – 550/-)

ఆల‌స్య రుసుం ₹ 250/- తో మే 17 వ‌ర‌కు, ₹ 500/- తో మే 27వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

దరఖాస్తు ఎడిట్ అవకాశం : మే – 17 నుంచి 20 వరకు

హల్‌టికెట్ల విడుదల : మే – 28 నుంచి

పరీక్ష తేదీ : TS ICET EXAM జూన్ 4, 5 తేదీల్లో కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో రాత‌ప‌రీక్ష నిర్వ‌హించనున్నారు.

ఫలితాలు : జూన్ – 28 న

వెబ్సైట్ : https://icet.tsche.ac.in/