GURUKULA JOBS : 123 మ్యూజిక్ టీచర్ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

హైదరాబాద్ (ఎప్రిల్ – 26) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) 123 మ్యూజిక్ టీచర్ ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ ను (gurukula music teacher job notification) జారీ చేసింది.

తెలంగాణ రెసిడెన్షియల్, సోషల్, ట్రైబల్, బీసీ, వెల్ఫేర్ గురుకులాలో గల మ్యూజిక్ టీచర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

★ ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీలు : 123


TSWRIES – 46
ST GURUKULA – 20
BC GURUKULA – 55
TREIS – 02

◆ దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : ఎప్రిల్‌ – 26 నుండి మే 25 సాయంత్రం 5.00 గంటల వరకు

దరఖాస్తు ఫీజు : 1,200/- (SC, ST, BC, EWC, PH – 600/-)

వేతనం : 31,040/- – 92,050/-

వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. జూలై – 01 – 2023 నాటికి (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)

అర్హతలు : పదవ తరగతి పాసై ఉండాలి. డిప్లొమా ఇన్ ఇండియన్ మ్యూజిక్ లేదా డిగ్రీ ఇన్ ఇండియన్ మ్యూజిక్ లేదా డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్, ఎంఏ ఫోక్ ఆర్ట్స్, బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లొమా ఇన్ క్లాసికల్ మ్యూజిక్

◆ పరీక్ష విధానం : జనరల్ స్టడీస్ & మ్యూజిక్ & మ్యూజిక్ ఎడ్యుకేషన్ – 100 మార్కులు

డెమోనిస్ట్రేషన్ – 25 మార్కులు

◆ పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు.

హల్ టికెట్ల విడుదల : పరీక్షకు వారం ముందు విడుదల చేస్తారు

◆ పూర్తి సిలబస్ & నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://treirb.telangana.gov.in/index.php