హైదరాబాద్ (సెప్టెంబర్ – 11) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిపార్ట్మెంటల్ టెస్ట్స్ 2023 నవంబర్ సెషన్ కు సంబంధించి TSPSC నోటిఫికేషన్ జారీ అయినది.
ఇటీవల క్రమబద్ధీకరణ చెందిన జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్లు రాయవలసిన పేపర్లు 88, 97 & 141లు. వీటికి సంబంధించిన పుస్తకాల జాబితాను కింద ఇవ్వడం జరిగింది.

