Home > INTERNATIONAL > TRUMP – పాక్ తో విందు రాజకీయం –

TRUMP – పాక్ తో విందు రాజకీయం –

BIKKI NEWS (JUNE 19) : Trump lunch with pakistan army chief. పాకిస్తాన్ వైట్ హౌస్ లోనే క్యాబినెట్ గదిలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కు ట్రంప్ విందు ఏర్పాటు చేశారు.

Trump lunch with pakistan army chief

భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని, ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ ప్రకటన చేశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఘర్షణ తగ్గించడంలో ఆసిఫ్ మునీర్ ఎంతో సహాయపడ్డారని ఈ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ బాస్ కు విందు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

USA attack Iran from pakistan Land.?!

పాకిస్తాన్ తో ఇరాన్ కు సుదీర్ఘ సరిహద్దు ఉంది. పాకిస్తాన్ భూభాగాన్ని ఇరాన్ మీద యుద్ధానికి వాడుకోవడానికి ఈ విందు రాజకీయం అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

పాకిస్తాన్ ఇరాన్ కు వెన్నుపోటు పొడిచిందని,.ఇరాన్ మీద యుద్ధానికి పాకిస్తాన్ భూబాగంలో అమెరికా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి పాకిస్తాన్ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

నిన్నటి వరకు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో ఇరాన్ కు మద్దతు పలికిన పాకిస్తాన్ తాజాగా ఈ విందు రాజకీయం తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు