BIKKI NEWS : టోక్యో ఒలింపిక్స్ -2020 (జరిగింది – 2022 కోవిడ్ కారణంగా) లో భారత్ 7 పథకాలు గెలుచుకుంది. పథకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఒకే ఒలింపిక్స్ లో భారత్ సాదించిన అత్యధిక పథకాలు ఇవే… ఇంతకుముందు 2012 లండన్ ఒలింపిక్స్ లో సాదించిన 6 పథకాలే అత్యుత్తమం. (tokyo-olympics-2020-india-medals-winners-list-in-telugu)
- సాదించిన 7 – పథకాలలో 1 – స్వర్ణం, 2 – రజతాలు, 4 – కాంస్య పథకాలు ఉన్నాయి.
- పీవీ సింధు గత రియో ఒలింపిక్స్ – 2016 లో రజత పథకం సాదించింది. ఈ సారి కాంస్యం పథకం సాదించింది.
- పురుషుల హకీ టీమ్ 41 ఏళ్ళ తర్వాత పథకం సాదించింది.
- ఆథ్లెటిక్స్ లో 100 సంవత్సరాల తర్వాత నీరజ్ చోప్రా స్వర్ణ పథకం సాధించాడు.
1) నీరజ్ చోప్రా – స్వర్ణం – (జావెలిన్ త్రో)
2) మీరాభాయి చాన్ – రజతం – (వెయిట్ లిప్టింగ్)
3) రవికుమార్ దహియా – రజతం – (రెజ్లింగ్ 57kg)
4) భజరంగ్ పూనియా – కాంస్యం – (రెజ్లింగ్ 65 kg)
5) లవ్లీనా బోర్గోహైన్ – కాంస్యం – (బాక్సింగ్)
6) పీవీ సింధు – కాంస్యం – (బ్యాడ్మింటన్)
7) ఇండియన్ మెన్స్ హకీ టీమ్ – కాంస్యం – (హకీ)