BIKKI NEWS (JUNE 23) : today telangana cabinet decisions on 23rd june. ఈరోజు జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించింది . ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచర్లపై చర్చ జరిగింది.
Today telangana cabinet decisions on 23rd june
RRR కు చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి కి 201 కీమీ మేర అనుమతి.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి గత కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రివర్గ ఆమోదం ఉందా లేదా అనే అంశంతో పాటు పూర్తి వివరాలను ఈ నెల 30వ తేదీలోగా కమిషన్‌కి అందివ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అలాగే స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది.
జూన్ 24న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 9 లక్షల ఫిర్యాదులను స్పెషల్ డ్రైవ్ ద్వారా క్లియర్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
- IND vs ENG – DAY 4 HIGHLIGHTS – గెలుపెవరిది
- CABINET DECISIONS – నేటి కేబినెట్ నిర్ణయాలు
- ASHA WORKER JOBS – గుంటూరు జిల్లాలో ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్
- Jobs – మహబూబ్ నగర్ జిల్లా ఉద్యోగాలు
- DAILY GK BITS IN TELUGU 24th JUNE