TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 07 – 2024

BIKKI NEWS (JULY 05) : TODAY NEWS IN TELUGU on 5th JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 5th JULY 2024

TELANGANA NEWS

ఆరుగురు భారాస ఎమ్మెల్సీ లు కాంగ్రెస్ లో చేరిక

12 రకాల సమస్యలు పీఎం మోడీ దృష్టికి తీసుకువెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

పార్టీ ఫిరాయింపులు కాదు, రైతు సంక్షేమం పై దృష్టి పెట్టండి – హరీశ్ రావు

రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా

వరద నుంచి వరంగల్ కు విముక్తి కల్పిస్తాం – పొంగులేటి

టీచర్ల బదిలీలు, పదోన్నతులలో జోక్యం చేసుకోలేం – హైకోర్టు

ANDHRA PRADESH NEWS

మచిలీపట్నం లో BPCL రిలయన్స్ రీఫైనరరీ

అమరావతిలో బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం 200 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తో ములాఖత్ అయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి

గ్రామాల్లో వైకాపా కార్యకర్తల పై దాడి చేస్తే చూస్తూ ఊరుకోం అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించిన జగన్

NATIONAL NEWS

జూలై 8 నుంచి మోడీ రష్యా పర్యటన

జార్ఖండ్ సీఎం గా భాద్యతలు స్వీకరించిన హేమంత్ సోరెన్

అగ్నిపథ్ పై శ్వేత పత్రం విడుదల చేయాలి. కాంగ్రెస్

అస్సాంలో వరదల కారణంగా 50 కి చేరిన మృతుల సంఖ్య

INTERNATIONAL NEWS

రోజువారీ మరణాలలో 7% వాయు కాలుష్యం వలననే – లాన్సెట్ రిపోర్ట్

వాస్తవాధీన రేఖను గౌరవించుకోవాలి – చైనా తో భారత్

అస్తానా వేదికగా 24 వ షాంఘై సహకర సదస్సు – ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశాలను వదలద్దు. బారత్

ఇజ్రాయెల్ పై 200 రాకెట్లతో హెజ్‌బోల్లా దాడి

BUSINESS NEWS

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ లు

సెన్సెక్స్ : 80050 (63)
నిఫ్టీ : 24302 (16)

వ్యవసాయ రుణాలకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

సిమెంట్ రంగంలో రెండు నుండి మూడు శాతం వృద్ధి

స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి. మధుపర్లు జాగ్రత్త – సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్

SPORTS NEWS

టీట్వంటీ ప్రపంచ చాంపియన్ లకు ఆతిథ్యం ఇచ్చిన నరేంద్ర మోడీ

ముంబై లో టీమిండియా భారీ విజయోత్సవ ర్యాలీ

వింబుల్డన్ లో నవోమి ఒసాకా (జపాన్) రెండో రౌండు లోనే ఇంటిదారి.

వింబుల్డన్ పురుషుల డబుల్స్ లో బొపన్న జోడి శుభారంభం

యూరో క్వార్టర్ ఫైనల్ లో నేడు జర్మనీ – స్పెషల్ మద్య మ్యాచ్

EDUCATION & JOBS UPDATES

రాష్ట్రంలో 200 ఇంజనీరింగ్ కళాశాలలకు గ్రీన్ సిగ్నల్.

ప్రారంభమైన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ

ENTERTAINMENT UPDATES

చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా డబ్బింగ్ మొదలు. జనవరి 10న విడుదల.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు