Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th JULY 2024

1) సైనిక దళాల వైస్ చీఫ్ గా ఎవరు భాద్యతలు స్వీకరించారు.?
జ : లెప్టినెంట్ జనరల్ యల్.యస్ రాజా సుబ్రమణి

2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పేరుతో ఎంత మొత్తం పెన్షన్ ను వృద్ధులు, ఒంటరి మహిళలకు అందజేస్తుంది.?
జ : 4,000/-

3) ఇన్‌స్టాంట్ క్రాస్ బోర్డర్ పేమెంట్స్ కొరకు ఆర్బీఐ ఏ దేశాల కూటమితో ఒప్పందం చేసుకుంది.?
జ : ASEAN

4) స్మార్ట్ సిటీస్ కార్యక్రమాన్ని ఎప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.?
జ : మార్చి – 2025

5) సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారం జూన్ 2024 లో భారత నిరుద్యోగిత శాతం ఎంత.?
జ : 9.2%

6) ఏ నగరంలో 24వ షాంఘై సహకార సదస్సు నిర్వహించారు.?
జ : అస్తానా (కజకిస్తాన్)

7) విశ్వంభర – డా. సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు.?
జ : శివశంకరి – తమిళ రచయిత్రి

8) 2023 – 24 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో నమోదు అయిన ప్రసూతి మరణాల రేటు ఎంత.?
జ : 260

9) ప్రసూతి మరణాల రేటులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మూడో స్థానం

10) తాజాగా ఏ బ్యాక్టీరియా కారణంగా జపాన్ లో మరణాలు సంభవిస్తున్నాయి.?
జ : స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్

11) జీశాట్ ఎన్2 ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా ఇస్రో మరియు న్యూ స్పేస్ ఇండియా సంస్థలు ప్రయోగించనున్నాయి?
జ :ఫాల్కాన్

12) మణుగూరు నుండి 20వేల లీటర్ల భారత జలాన్ని ఏ దేశానికి ఎగుమతి చేశారు.?
జ : దక్షిణ కొరియా

13) బిల్ గేట్స్ ఆత్మకథ పేరు ఏమిటి.?
జ : సోర్స్ కోడ్ మై బిగినింగ్

14) ఇటీవల జరిగిన జీ7 సదస్సు ఎన్నవది.?
జ : 50వ

15) ఐటీ స్టార్టప్ లలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 6వ

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు