Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 04 – 02 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 04 – 02 – 2025

BIKKI NEWS (ఫిబ్రవరి 04) : TODAY NEWS IN TELUGU on 4th FEBRUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 4th FEBRUARY 2025

TELANGANA NEWS

నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, బీసీ మరియు ఎస్సీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం

త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు

రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు 5337 కోట్లు కేటాయింపు.

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం

గ్రూప్ 1 మెయిన్ పై అన్ని కేసులు కొట్టివేత, త్వరలోనే ఫలితాలు

ఎఫ్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్ 2025 నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి.

డీఎస్సీ 2008 అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్ లు ఇవ్వండి – హైకోర్టు

పార్టీ మారిన ఏడుగురు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది

ANDHRA PRADESH NEWS

ఆంధ్రప్రదేశ్ సిపిఎం విభాగం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎంపిక

1995లో హైదరాబాద్ పాడుపడ్డట్లుగా ఉండేది. చంద్రబాబు వ్యాఖ్య

కేంద్ర హోంశాఖ తో తెలంగాణ ఏపీ అధికారుల భేటీ. విభజన అంశాలపై చర్చ.

NATIONAL NEWS

సోనియా గాంధీ పై సభ హక్కుల ఉల్లంఘన నోటీస్

దివ్యాంగులంతా పరీక్షల్లో స్క్రయిబ్ ను తీసుకోవచ్చు సుప్రీంకోర్టు

మతం మారితే పదేళ్ల జైలు శిక్ష మరియు జరిమానా విధించే బిల్లును రాజస్థాన్ ప్రభుత్వం తీసుకువచ్చింది

ఢిల్లీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి 5న పోలింగ్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో హఠాత్తుగా 70 లక్షల మంది ఓటర్లు పెరిగారని రాహుల్ గాంధీ ఆరోపణ

  • INTERNATIONAL NEWS

పనామా కాలువ ను సొంతం చేసుకుంటామని ట్రంప్ ప్రకటన

పోర్భ్స్ శక్తివంతమైన దేశాలు 2025 జాబితాలో మొదటి స్థానంలో అమెరికా. 12 వ స్థానంలో ఇండియా

గ్రామీ అవార్డులు 2025 బహుకరణ

  • BUSINESS NEWS

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ లు

బంగారం ధర తులం జీవితకాల గరిష్టమైన 85,300 రూపాయలకు చేరింది.

డాలర్ తో రూపాయి మారక విలువ 87.11 రూపాయాలకు పడిపోయింది.

SPORTS NEWS

ఐసీసీ టీం ఆఫ్ ది టోర్నీ ఎలా చోటు దక్కించుకునే గొంగడి త్రిష, కమిలిని, వైష్ణవి, శుక్లా.

ఈ వారంలోని ఐపీఎల్ 2025 షెడ్యూలు విడుదల చేయనున్నారు

టాటా స్టీల్ మాస్టర్ చెస్ టైటిల్ ప్రజ్ఞానంగా గెలుచుకున్నారు

  • EDUCATION & JOBS UPDATES
  • గ్రూప్ 1 మెయిన్ పై అన్ని కేసులు కొట్టివేత, త్వరలోనే ఫలితాలు

ఎఫ్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్ 2025 నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి.

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజుల గడువును ఫిబ్రవరి 10 వరకు 50/- ఆలస్య రుసుముతో పెంచింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు