BIKKI NEWS (FEB. 04) : FORBES POWERFUL COUNTRIES 2025. ఫోర్బ్స్ శక్తివంతమైన దేశాలు 2025 జాబితాను విడుదల చేసింది.
FORBES POWERFUL COUNTRIES 2025
ప్రపంచంలో ఆయా దేశాల రాజకీయ బలం, విదేశీ వ్యవహారాలు, మిలటరీ శక్తి, మరియు ఆర్థిక స్థితి ఆధారంగా ఈ నివేదికను సిద్ధం చేశారు.
ప్రపంచ శక్తివంతమైన దేశాల జాబితాలో భారతదేశం 12వ స్థానంలో నిలిచింది.
ప్రపంచ అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా మొదటి స్థానంలో నిలిచింది.
89 దేశాలతో కూడిన ఈ జాబితాలో 89 వ స్థానంలో ఈస్టొనియా, 88వ స్థానంలో స్లోవేనియా నిలిచాయి.
TOP 10 POWERFUL COUNTRIES 2025
1) అమెరికా
2) చైనా
3) రష్యా
4) యూకే
5) జర్మనీ
6) దక్షిణ కొరియా
7) ప్రాన్స్
8) జపాన్
9) సౌదీ అరేబియా
10) ఇజ్రాయెల్
11) యూఏఈ
12) ఇండియా
భారత పొరుగు దేశాల స్థానం
47) బంగ్లాదేశ్
56) మయన్మార్
57) శ్రీలంక
- UPSC IFS 2025 NOTIFICATION – ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ నోటిఫికేషన్
- UPSC CIVILS 2025 – సివిల్స్ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్
- ENTRANCE EXAMS – ప్రవేశ పరీక్షలకు కొత్త నిబంధన
- LAWCET 2025 NOTIFICATION – లాసెట్ నోటిఫికేషన్
- ECET 2025 NOTIFICATION – ఈసెట్ నోటిఫికేషన్