Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 21 – 07 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 21 – 07 – 2024

BIKKI NEWS (JULY 21) : TODAY NEWS IN TELUGU on 21st JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 21st JULY 2024.

TELANGANA NEWS

బడ్జెట్ సమావేశాలలో జాబ్ కేలండర్

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.

నేడు అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు.

ఎమ్మెల్యేలు పార్టీ మార్పు – రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ అంశంపై రాష్ట్రపతికి పిర్యాదు చేస్తాం.

జూలై 31 వరకు ఉద్యోగుల సాదరణ బదిలీలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాశరధి పురస్కారానికి జూకంటి జగన్నాథం ని ఎంపిక చేసింది.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి హరీష్ రావు

గోదావరి, కృష్ణమ్మల కు వరద నీరు చేరిక భద్రాచలం వద్ద 35.5 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం. శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్న వరద నీరు.

జులై 25న రాష్ట్ర మంత్రివర్గ భేటీ. బడ్జెట్ కు ఆమోదం తెలిపే అవకాశం.

ANDHRA PRADESH NEWS

62 మంది ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.

ముచ్చుమర్రి బాలిక అత్యాచారం కేసులో అనుమానితుడు అనుమానాస్పద మృతి. లాకప్ డెత్ అంటూ ఆరోపణలు.

వైద్య విద్య పీజీ ఇన్ సర్వీస్ కోటా కుదింపు.

దేశం దృష్టికి ఆంధ్రప్రదేశ్ లోని ఆరాచక పాలన తీసుకెళ్దాం. జూలై 24న ఢిల్లీలో ధర్నా చేస్తాం. వైయస్ జగన్

ఇంజనీరింగ్ తొలి దశలో సీట్లు పొందిన విద్యార్థులు జులై 22 లోపు రిపోర్ట్ చేయకుంటే సీటు రద్దు అవుతుంది

NATIONAL NEWS

నీట్ యూజీ 2024- ఒకే సెంటర్ లో 85% మందికి పైగా అర్హత. పరీక్ష కేంద్రం, నగరాల వారీగా ఫలితాలలో వెల్లడైన నిజాలు

యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా

2020లో భారత్లో కరోనాతో 11 లక్షల అధిక మరణాలు

జూన్ 22 నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

INTERNATIONAL NEWS

అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ

చైనాలో ఆకస్మిక వరదలు కూలిన వంతెన 12 మంది దుర్మరణం

యొమెన్ దేశంపై విరుచుకు పడిన ఇజ్రాయెల్

ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని అంతం చేస్తాం. ట్రంప్ హామీ

BUSINESS NEWS

క్రౌడ్ స్ట్రైక్ వలన మైక్రోసాఫ్ట్ షేర్ విలువ 11% పడిపోయింది

ఐటీ రిటర్న్స్ గడువు పెంచాలంటూ భారీగా ఐటీ శాఖకు వినతులు.

మే 2024లో 19.5 లక్షల నూతన ఉద్యోగాలు. ఈపీఎఫ్‌వో నివేదిక

SPORTS NEWS

మహిళల ఆసియా కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లలో శ్రీలంక – థాయిలాండ్ విజయం సాధించాయి.

నేడు భారత మహిళల జట్టు యూఏఈ జట్టుతో తలపడనుంది.

భారత ఫుట్‌బాల్ జట్టు కోచ్ గా మనోలో మార్క్వేజ్ నియామకం.

భారత పురుషుల క్రికెట్ జట్టు సహాయక కోచ్ లుగా నాయర్, డస్కాటే

EDUCATION & JOBS UPDATES

SBI SCO JOBS – ఎలాంటి రాత పరీక్ష లేకుండా 1040 ఉద్యోగాలు

హైస్కూలు టైమింగ్స్ మార్పు ఉదయం 9.00 నుండి 4.15 వరకు.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభం. ప్రిలిమ్స్ అర్హత సాదిస్తే లక్ష సాయం.

కొత్త బస్సులకు తగ్గట్లుగా టీజీ ఆర్టీసీలో మరిన్ని ఖాళీలను భర్తీ చేస్తాం. రావాణా‌మంత్రి పొన్నం

ట్రాన్స్ జెండర్లకు థర్డ్ స్టేటస్ వర్తింపజేయండి. టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం.

ఉస్మానియా టెక్నాలజీ కాలేజీలో కొత్త కోర్సులు

కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్స్

ENTERTAINMENT UPDATES

ఆగస్ట్ నెలలో విడుదల కానున్న చిత్రాలు రవితేజ మిస్టర్ బచ్చన్, విక్రమ్ తంగలాన్, రామ్ డబుల్ ఇస్మార్ట్.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు