Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 17 – 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 17 – 04 – 2025

BIKKI NEWS (APRIL 17) : TODAY NEWS IN TELUGU on 17th APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 17th APRIL 2025

TELANGANA NEWS

కంచ గచ్చిబౌలి అడవిని పునరుద్ధరిస్తారా – జైలుకెళ్తారా అంటూ వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది

జపాన్ పర్యటన కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & బృందం.

అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన పంటలు

భూ భారతి చట్టం పై నేటి నుండి సదస్సులు నిర్వహించనున్నారు

6000 కోట్ల రూపాయలతో రాజు యువ వికాసం పథకం అమలు చేస్తామని బట్టి తెలిపారు

ANDHRA PRADESH NEWS

ఏపీ మెగా డీఎస్సీలో మున్సిపాలిటీ మరియు ప్రభుత్వ పాఠశాలలో కు దరఖాస్తులోనే ఆప్షన్లు ఇచ్చే అవకాశం కల్పించనున్నారు

భారీ ఆర్థిక సహాయం చేయాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరిన సీఎం చంద్రబాబు

అమరావతిలో సరికొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం

ప్రైవేట్ స్కూల్స్ లో విద్యా హక్కు చట్టం అమలపై ఉత్తర్వులు జారీ

NATIONAL NEWS

తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌. 52వ సీజేఐగా జస్టిస్‌ గవాయ్‌ మే 14న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

హిందూ ట్రస్టుల్లో ముస్లింలను చేర్చుకుంటరా?, వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లింలు మాత్రమే ఉండాలి,
ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఎవరైనా ఉండొచ్చు. – సుప్రీంకోర్టు ప్రతిపాదనలు

ముడా’ కేసులో సీఎం సిద్ధరామయ్య దంపతులు సహా మరికొంతమందికి కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీచేసింది.

వక్ఫ్‌ చట్టంపై నేడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనున్న సుప్రీంకోర్టు

సీఈసీ నియామక చట్టంపై పిటిషన్లు.. మే 14న విచారణ జరుపుతామన్న సుప్రీంకోర్టు..

రైళ్లలోను ఏటీఎంను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన రైల్వే శాఖ

ఉర్దూ భాషా ఇండియాలోనే పుట్టింది, ఓ మతానికి ఆపాదించొద్దని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారతీయులకు 85 వేల మీసాలు జారీ చేసిన చైనా

INTERNATIONAL NEWS

చైనాపై 245 శాతం టారిఫ్‌ లు విధించిన అమెరికా

అణు బాంబును తయారు చేయడంలో ఇరాన్‌ ఎంతో దూరంలో లేదని ఐరాస కు చెందిన అణు నిఘా సంస్థ అధిపతి వెల్లడించారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఆయన సతీమణి ఉషా వాన్స్‌ ఎప్రిల్ 18- 24 మద్య భారత్‌ను సందర్శించనున్నారు.

BUSINESS NEWS

STOCK MARKET – లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ లు

సెన్సెక్స్ : 77,044.29 (309.40)
నిఫ్టీ : 23,437.20(108.65)

Gold rate : 98 వేలను తాకిన బంగారం ధర.

SPORTS NEWS

IPL 2025 – సూపర్ ఓవర్ లో రాజస్థాన్ పై డిల్లీ సంచలన విజయం.

ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ 2025 విజేతగా సౌరవ్ కొఠారి నిలిచాడు.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో ఇందర్‌సింగ్‌ సురుచి బంగారు పతకం, మనూ బాకర్ రజతం గెలుచుకున్నారు.

EDUCATION & JOBS UPDATES

JEE MAINS (II) 2025 RESULTS నేడే విడుదల

తెలంగాణ బీసీ డిగ్రీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

NEET (PG) – 2025 నోటిఫికేషన్ విడుదల

రుక్మాపూర్ సైనిక్ స్కూల్ మెరిట్ జాబితా విడుదల.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు