BIKKI NEWS (FEB. 16) : TODAY NEWS IN TELUGU on 15th FEBRUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 15th FEBRUARY 2025
TELANGANA NEWS
నేటి నుండి కుల సర్వే చేపట్టనున్న తెలంగాణ ప్రభుత్వం మొదటి దశలో పాల్గొనని వారికోసం ఈ సర్వే చేపట్టనున్నారు.
ఫిబ్రవరి 28 వరకు కులగణన లో వివరాలు ఇవ్వడానికి అవకాశం ఉందని డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు.
ఇంటర్ హాల్ టికెట్ పై క్యూఆర్ కోడ్ ను ముద్రించనున్నట్లు బోర్డు తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో బీఎస్సీ సైన్స్ కు కామన్ సిలబస్ రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి
రాహుల్ ఎజెండా అమలు నా భాద్యత – రేవంత్ రెడ్డి
ANDHRA PRADESH NEWS
స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చేపట్టిన ఏపీ ప్రభుత్వం
చిన్నారులు, మహిళలపై నేరాలు నివారణ కొరకు ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేస్తున్నట్లు డిజిపి ప్రకటించారు
NATIONAL NEWS
డిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట. 18 మంది మృతి
జయలలిత ఖజానాలు 4000 కోట్లు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం
ఇండియా కూటమి కొనసాగాలని ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వెల్లడి
ప్రభుత్వ పాత్ర తగ్గేలా డీరెగ్యులేషన్ విధానం – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
మత మార్పిడులు, లవ్ జిహద్ పై మహారాష్ట్ర సర్కార్ కమిటీ
మార్చి 19 న భూమి పైకి సునీత విలియమ్స్
INTERNATIONAL NEWS
విదేశాల నుంచి దిగుమతి అవుతున్న వాహనాలపై సుంకాలు పెంచనున్నట్లు ట్రంప్ ప్రకటన
హైడ్రోజన్ బెలూన్ పేలి నేపాల్ ఉప ప్రధానమంత్రి పౌడెల్ కు గాయాలు
BUSINESS NEWS
SBI తన రుణ వడ్డీ రేట్లు 25 బేసీస్ పాయింట్స్ తగ్గించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రగర్బ కేబుల్ ను మెటా సంస్థ చేపట్టింది.
SPORTS NEWS
టెన్నిస్ నెంబర్ వన్ ఆటగాడు జనిక్ సిన్నర్ పై WADA 3 నెలల నిషేధం విధించింది.
WPL 2025 – ముంబై ఇండియన్స్ పై డిల్లీ ఉత్కంఠ విజయం
EDUCATION & JOBS UPDATES
JEE MAINS PAPER 2 KEY విడుదల.
- INTER EXAMS QP SET – 12th March 2025
- GK BITS IN TELUGU MARCH 12th
- చరిత్రలో ఈరోజు మార్చి 12
- DEPARTMENTAL TESTS RESULTS – డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల
- INTER EXAMS – ఐదో రోజు 5 గురు డిబార్