Home > LATEST NEWS > NTPC JOBS – ఎన్టీపీసీ లో 400 ఉద్యోగాలకై నోటిఫికేషన్

NTPC JOBS – ఎన్టీపీసీ లో 400 ఉద్యోగాలకై నోటిఫికేషన్

BIKKI NEWS (FEB. 16) : NTPC Assistant Executive jobs Notification 2025. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ న్యూఢిల్లీ విభాగం 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

NTPC Assistant Executive jobs Notification 2025

పోస్టు వివరాలు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్): 400

యూఆర్-172
ఈడబ్ల్యూఎస్-40
ఓబీసీ-82
ఎస్సీ- 66
ఎస్టీ – 40

అర్హతలు : 40 శాతం మార్కులతో బీఈ, బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : ఫిబ్రవరి – 15 – మార్చి – 01 వరకు

వేతనం : నెలకు రూ.55,000.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు ఓబీసీ-ఎన్సీఎల్ వారికి 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళ సడలింపు ఉంటుంది) .

దరఖాస్తు ఫీజు : 300/-. (ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ఎక్సెసర్వీస్మెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు).

ఎంపిక విధానం : అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట లిస్టింగ్, రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

వెబ్సైట్ : https://careers.ntpc.co.in/recruitment/

దరఖాస్తు లింక్ : https://careers.ntpc.co.in/recruitment/login.php

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు