చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 16

★ దినోత్సవం

  • అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం)
  • ప్రపంచ శాంతి దినోత్సవం

★ సంఘటనలు

2016 – ఆపిల్ సి.ఇ.ఓ శాన్ ఫ్రాన్సిస్కోలో ఐఫోన్ 7ను విడుదల చేసాడు.

★ జననాలు

1857: కల్లూరి వేంకట రామశాస్త్రి, తెలుగు కవి. (మ.1928)
1916: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (మ.2004)
1923: లీ క్వాన్‌ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్‌ జాతి పితగా పిలుస్తారు. (మ.2015)
1959:రోజా రమణి, తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ సినీనటి.
1969: ప్రమీలా భట్ట్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారిణి.
1975: మీనా, దక్షిణ భారత సినిమా నటి.

★ మరణాలు

1763: సలాబత్ జంగ్, మొదటి అసఫ్ జా నాలుగవ కుమారుడైన నిజాం ఆలీ ఖాన్ రెండవ అసఫ్ జా బిరుదుతో నిజాం అయ్యాడు. ఇతని కాలం నుండే అసఫ్ జాహీ ప్రభువులు నిజాం ప్రభువులుగా ప్రసిద్ధిచెందారు.
1931: ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (జ.1858)
1932: రోనాల్డ్ రాస్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1857)
1987: దొడ్డపనేని ఇందిర, రాజకీయవేత్త, మంత్రివర్యులు. (జ.1937)
2012: సుత్తివేలు, తెలుగు హాస్య నటులు. (జ.1947)
2013: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, హేతువాది, వామపక్షవాది. (జ.1920)
2016: బొజ్జా తారకం, హేతువాది. పౌరహక్కుల నేత. (జ.1939)
2019: కోడెల శివప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, రాజకీయనాయకుడు. (జ.1947)