BIKKI NEWS : Today in history december 19th
Today in history december 19th
దినోత్సవం
- గోవా విముక్తి దినోత్సవం.
సంఘటనలు
1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించాడు.
1961: భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి, గోవాను విముక్తి చేసాయి.
1978: ఇందిరా గాంధీని లోక్‌సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు. డిసెంబర్ 26 న ఆమెను విడుదల చేసారు.
1985: భారత లోక్‌సభ స్పీకర్‌గా రబీ రాయ్ పదవిని స్వీకరించాడు.
2009: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరి నియమించబడ్డాడు.
జననాలు
1903: కె.వి. గోపాలస్వామి, ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్. (మ.1983)
1918: భాస్కరభట్ల కృష్ణారావు, రచయిత. (మ.1966])
1928: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత.
1929: నిర్మలా దేశ్ పాండే, గాంధేయవాది. (మ.2008)
1935: రాజ్‌సింగ్ దుంగార్పుర్, మాజీ క్రికెట్ క్రీడాకారుడు, బి.సి.సి.ఐ.మాజీ అధ్యక్షుడు.
1977: హేమ. ఎమ్, రంగస్థల నటి.
2000: మ్యాథరి అపరంజిని, కోహిర్ గ్రామము & మండలం, సంగారెడ్డి జిల్లా.
మరణాలు
1953: వనారస గోవిందరావు, శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సభే నేటి సురభి కంపెనీలకు మాతృసంస్థ.
1967: కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (జ.1893)
2015: రంగనాథ్, విలక్షణ సినిమా నటుడు, కవి. (జ.1949)
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19 – 12 – 2024
- GK BITS IN TELUGU 19th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 19
- GDP FORECAST 2024 – వివిధ సంస్థల అంచనాల ప్రకారం జీడీపీ వృద్ధి రేట్
- TG TET 2024 – టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల