BIKKI NEWS (JUNE 18) : Today Gold rate hiked. బంగారం ధర ఈరోజు కూడా భారీగా పెరిగింది. అలాగే వెండి ధర, ప్లాటినం ధర కూడా భారీగా పెరిగాయి.
Today Gold Rate in india.
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 170/- పెరిగి, 1,01,180/- రూపాయాలకు చేరింది.
22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 150/- పెరిగి 92,650/- రూపాయాలకు చేరింది.
Today Silver Rate
వెండి కిలో ధర 1000/- రూపాయలు పెరిగి 1,12,000/- లుగా పలుకుతుంది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,22,000/- గా పలుకుతుంది.
Today Platinum Rate
అలాగే ప్లాటినం ధర 10 గ్రాముల భారీగా 2,250/- రూపాయలు పెరిగి 37,340/- రూపాయాలుగా ఉంది
DOLLAR vs RUPEE
యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹ 86.64/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
- Thalliki vandanam – తల్లికి వందనం రాని వారికి అవకాశం
- GOLD RATE – పెరిగిన బంగారం ధర
- COMMON BOARD – 10, 12 తరగతులకు కామన్ బోర్డు ఏర్పాటు – కేంద్ర సూచన
- RYTHU BHAROSA – రైతు భరోసా జమ కాని వారి కోసం
- Jobs – ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 612 ఉద్యోగాలు