TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th MAY 2024

1) యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కరీనాకపూర్

2) లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్ వేసిన తొలి థర్డ్ జెండర్ వ్యక్తి గా ఎవరు నిలిచారు.?
జ : రాజన్ సింగ్ (దక్షిణ డిల్లీ)

3) కృత్రిమ మేధా తో నడిచే ఏ యుద్ధ విమానాన్ని అమెరికా పరీక్షించింది.?
జ : F16

4) దేశంలో తాజాగా టెలికాం సబ్స్క్రయిబర్ల సంఖ్య ఎంతగా నమోదు అయింది.?
జ : 120 కోట్లు

5) మూడు నూతన నేర న్యాయం చట్టాలు ఎప్పటి నుంచి అమలు చేయనున్నారు.?
జ : జూలై – 01 – 2024 నుంచి

7) విమానాయన రంగంలో కార్బన్ డయాక్సైడ్ ఉధ్గారించే వర్తమాన దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మూడవ స్థానం

8) తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని ఏ మారుమూల గ్రామానికి మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ గ్రామస్తులతో ప్రధాని మోడీ ముచ్చటించారు.
జ : గీవూ

9) OECD సంస్థ అంచనాల ప్రకారం 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కానుంది.?
జ : 6.6%

10) సోలోమాన్ ఐలాండ్స్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : జెరెమియా మనేలా

11) ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కమాండ్ నూతన చీప్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నగేశ్ కపూర్

12) ఎస్టేట్ టాక్స్ ను భారత్ ఎప్పుడు తొలగించింది.?
జ : 1985 (రాజీవ్ గాంధీ ప్రభుత్వం)

13) వెల్త్ టాక్స్ ను భారత్ ఎప్పుడు తొలగించింది.?
జ : 2015 (మోడీ ప్రభుత్వం)