TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th MARCH 2024
1) ఆదానికి సంబంధించిన ఏ ప్రాజెక్టులో రిలయన్స్ గ్రూప్ 26% వాటా కొనుగోలు చేసింది.?
జ : ఆదాని పవర్ ప్రాజెక్ట్
2) ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్ ప్రాజెక్ట్ ను ఆదాని గ్రూప్ ఎక్కడ ప్రారంభించింది.?
జ : ముంద్రా – గుజరాత్
3) ఏ తేలికపాటి యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విజయవంతంగా పరీక్షించింది.?
జ : తేజస్ మార్క్ 1A
4) ఆస్కార్ అవార్డులలో కొత్తగా ఏ కేటగిరీ కింద అవార్డు అందజేయాలని అకాడమీ నిర్ణయం తీసుకుంది .?
జ : క్యాస్టింగ్ డైరెక్టర్స్
5) ఆస్కార్ అకాడమీ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు.?
జ : జునెట్ యంగ్
6) ఇక్రా అంచనాల ప్రకారం 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగం ఎంత శాతం వృద్ధి రేటును నమోదు చేయనుంది.?
జ : 8 – 10%
7) ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన భారతీయుడు ఎవరు.?
జ : కమల్ కిశోర్
8) ఇసుకకు ప్రత్యామ్నాయంగా మట్టి మరియు కార్బన్డయాక్సైడ్ తో పదార్థాన్ని తయారుచేసిన సంస్థ ఏది?
జ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు
9) ఇస్రో అభివృద్ధి చేసిన ఏ గడియారాన్ని త్వరలోనే సెల్ పోన్స్ లు కంప్యూటర్లకు సింక్ చేయనున్నారు.?
జ : రూబిడియం ఆటామిక్ క్లాక్
10) Eveready బ్యాటరీ కంపెనీ నూతన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నీరజ్ చోప్రా
11) మొట్టమొదటి ఆర్మీ కమాండర్స్ సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : న్యూఢిల్లీ
12) లడాఖ్ ప్రాంతానికి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని పోరాడుతూ ఎవరు ఇటీవల వార్తల్లో నిలిచారు.?
జ : సోనమ్ వాంగ్‌చుక్
13) పాకిస్తాన్లోని ఏ నావల్ ఎయిర్ బేస్ పై బలుచిస్తాన్ మిలిటెంట్లు దాడి చేశారు.?
జ : బలుచిస్తాన్ నావల్ ఎయిర్ బేస్
14) నిక్షయ్ పోషన్ యోజన కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది దీని ఉద్దేశం ఏమిటి.?
జ : టీబీ వ్యాధి నిర్మూలన