TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th MARCH 2024
1) బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచంలో బలమైన బ్రాండ్ గా ఏ సంస్థ నిలిచింది.?
జ : ఎల్ఐసి
2) హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం ప్రపంచంలో, భారత్లో అత్యంత ధనవంతులు ఎవరు ఎలాంటి.?
జ : ఎలన్ మస్క్ & ముఖేష్ అంబానీ
3) హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం భారత్లో ఏ నగరంలో అత్యధిక ధనవంతులు ఉన్నారు.?
జ : ముంబై
4) మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొననున్న తొలి సౌదీ యువతి ఎవరు?
జ : రూబీ అల్ఖతాని
5) ఎవరెస్ట్ బేస్ క్యాంపు చేరుకున్న అత్యంత పెద్ద వయసుకురాలిగా ఎవరు ఇటీవల రికార్డు సృష్టించారు.?
జ : సిద్ధి మిశ్రా
6) తుంగభద్ర బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : వీరేంద్ర శర్మ
7) రూప్ టాప్ సోలార్ విద్యుత్ సామర్ధ్యంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : గుజరాత్
8) మైక్రోసాఫ్ట్ విండోస్, సర్పేస్ సంస్థలకు నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు.?
జ : పవన్ దావీలురి
9) అమెరికా యూనివర్సిటీ గా ఉంది పొందిన పిహెచ్డి మరియు డిగ్రీలను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన సామాజిక కార్యకర్త ఎవరు.?
జ : సందీప్ పాండే
10) పర్పుల్ డే గా ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి – 26
11) పర్పుల్ డే ఉద్దేశ్యం ఏమిటి.?
జ : ఎపిలెప్సీ ఎవేర్‌నెస్
12) 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు దివ్యాంగులు ఇంటి నుండి ఓటు హక్కు వినియోగించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన అప్లికేషన్ పేరు ఏమిటి.?
జ : SAKSHAM APP
13) యూపీఎస్సీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు.?
జ : హసన్ మిశ్రా