TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th MARCH 2024
1) అమూల్ పాలను మొట్టమొదటిసారిగా ఏ దేశంలో విక్రయించడానికి సంస్థ నిర్ణయం తీసుకుంది.?
జ : అమెరికా
2) ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫీడర్ లెవెల్ టోర్నీ 2024 పురుషుల డబుల్స్ విజేతగా నిలిచిన భారత జోడి ఏది.?
జ : మనుష్ షా – మానవ్ ఠక్కర్
3) ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ ను ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : చెన్నై
4) పార అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2024లో 400 మీటర్ల పరుగు పోటీ లి పసిడి పథకం నెగ్గిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు.?
జ : దీప్తి జివాంజీ
5) సింగిల్ చార్జింగ్ తో 800 కిలోమీటర్ల ప్రయాణించే ఎలక్ట్రిక్ వెహికల్ కారును ప్రవేశపెట్టిన సంస్థ ఏది.?
జ : షియోమి
6) బోర్డర్ గవాస్కర్ ట్రోపీని ఇకముందు ఎన్ని టెస్ట్ మ్యాచ్ లతో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.?
జ : ఐదు టెస్ట్ మ్యాచ్ లు
7) ఇక్రిశాట్ అభివృద్ధి చేసిన బయోచార్ అంటే ఏమిటి.?
జ : పంట వ్యర్ధాలను భూమి లోపల ప్రత్యేక ఉష్ణోగ్రతలలో వేడి చేయడం ద్వారా తయారు చేసే ఎరువు
8) ప్రొఫెసర్ సర్ జేజే కనే పురస్కారం 2022 పొందిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : ప్రభావతి
9) SSN – AUKUS సబ్ మెరైన్ల అభివృద్ధి కోసం ఈ మూడు అగ్రదేశాలు ఒప్పందం చేసుకున్నాయి.?
జ : అమెరికా, యు.కె., ఆస్ట్రేలియా
10) ట్రావెల్ ట్రేడ్ షో 2024 ఎక్కడ నిర్వహించారు.?
జ : ముంబై
11) ఇస్రో ప్రయోగించిన ఏ రాకెట్ అంతరిక్షంలో గ్రహ శకలలాను మిగల్చకుండా పూర్తిగా మండిపోయింది.?
జ : పీఎస్ఎల్వీ సి 58 (POEM 3)
12) ఏవియేషన్ వీక్ లారెట్స్ అవార్డు ను ఎవరికి అందజేశారు.?
జ : ఇస్రో
13) భారత్ ఇన్నోవేట్స్ థీమ్ తో స్టార్టప్ మహకుంభ్ 2024 ను ఎక్కడ నిర్వహించారు.?
జ : న్యూడిల్లీ
14) మహారాష్ట్ర గౌరవ్ అవార్డు ఎవరికి అందజేశారు.?
జ : డా. ఉమా రేలే
15) కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ నూతన మంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : కిరణ్ రిజీజ్
16) కేంద్ర ఎన్నికల సంఘం ఏ రాష్ట్రంలో మిషన్ – 414 కార్యక్రమాన్ని చేపట్టింది.?
జ : అరుణాచల్ ప్రదేశ్