TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th APRIL 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th APRIL 2024

1) కొత్త కస్టమర్లు, క్రెడిట్ కార్డుల జారీ చేయవద్దని ఏ బ్యాంకు పై ఆర్బిఐ నిషేధం విధించింది.?
జ : కోటక్ బ్యాంక్

2) ఈ ఏడాది అమెరికా – వెస్టిండీస్ వేదికగా జరగనున్న టి20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఉసెన్ బోల్ట్

3) రామకృష్ణ మఠం నూతన అధ్యక్షునిగా ఎవరు నియతులయ్యారు.?
జ : స్వామి గౌతమానందజీ మహరాజ్

4) కుక్క కాటుకు వలన కలిగే రేబీస్ వ్యాధి వ్యాక్సిన్ పేరు ఏమిటి.?
జ : అభయ్‌రాబ్

5) చెప్పుల సైజులు కోలవడానికి భారత్ తీసుకొస్తున్న యూనిట్ పేరు ఏమిటి.?
జ : BHA

6) ధరిత్రి దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : PLANET vs PLASTICS

7) సునీత విలియమ్స్ ఎన్నోసారి అంతరిక్ష యాత్ర చేయడానికి సన్నద్ధం అయ్యారు.?
జ : మూడోసారి

8) ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రబోవో సుబియాంతో

9) ఉక్రెయిన్, ఇజ్రాయోల్, తైవాన్ లకు ఎన్ని లక్షల కోట్ల సైనిక సహాయానికి అమెరికా సెనేట్ ఆమోద ముద్ర వేసింది.?
జ : 8 లక్షల కోట్లు

10) ఆసియా అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024 లో జావెలిన్ త్రో లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : దీపాన్స్ శర్మ

11) ఒక ఐపిఎల్ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మోహిత్ శర్మ (74)

12) బార్సిలోనా ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : కాస్పర్ రూడ్

13) జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 24

14) ఇంటర్ గవర్నమెంటల్ సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : ఒట్టావా