TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd FEBRUARY 2024

1) ఏ దేశం భారతీయులకు మల్టిపుల్ ఎంట్రీ తీసాను ప్రవేశపెట్టింది.?
జ : దుబాయ్

2) ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2024 రెండో సీజన్ లో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి.?
జ : ఐదు జట్లు

3) ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2023 తొలి సీజన్ విజేత ఎవరు.?
జ : ముంబై ఇండియన్స్ (డిల్లీ కేపిటల్స్ పై)

4) టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డులలో బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు నం ఎవరికి అందజేశారు.?
జ : మహమ్మద్ షమీ

5) తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు
జ : జి. చిన్నారెడ్డి

6) కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2024లో ప్రఖ్యాత పియరీ ఎంజేనియాక్స్ ట్రిబ్యూట్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడుగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : సంతోష్ శివన్ (సినిమాటోగ్రఫర్)

7) జీ మెయిల్ కు పోటీగా ఏ మెయిల్ ప్రారంభించనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు.?
జ : ఎక్స్ మెయిల్

8) చంద్రుడిపై అడుగు పెట్టిన తొలి ప్రైవేట్ ల్యాండర్ గా ఏది చరిత్ర సృష్టించింది.?
జ : ఓడిస్సెస్

9) ఓడిస్సెస్ ల్యాండర్ను చంద్రుడు పై దింపిన అమెరికా అంతరిక్ష ప్రైవేట్ సంస్థ ఏది.?
జ : ఇన్‌ట్యూటీవ్ మెషిన్స్

10) తెలంగాణలోని ఏ జలాశయంలో ఇటీవల అరుదైన వాటర్ డాగ్స్ కనిపించాయి.?
జ : నాగార్జునసాగర్ జలాశయంలో

11) కేంద్ర ఎన్నికల కమిషన్ లోక్‌సభ ఎన్నికల లో పోటీ చేసే అభ్యర్థుల గరిష్ట ఖర్చును ఎంతకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.?
జ : 95 లక్షలు

12) కేంద్ర ఎన్నికల కమిషన్ లోక్‌సభ ఎన్నికల లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా వాడే వాహనాల సంఖ్యను ఎంతకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.?
జ :14