TODAY CURRENT AFFAIRS IN TELUGU 20th MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 20th MAY 2024

1) దక్షిణాఫ్రికాలో ఏ మాజీ అధ్యక్షుడి పై పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు.?
జ : జాకబ్ జుమా

2) ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2022లో రొమ్ము క్యాన్సర్ కారణంగా ఎంత మంది మరణించారు.?
జ : 6,70,000మంది

3) తైవాన్ నూతన అధ్యక్షుడు ఎవరు.?
జ : లై చింగ్ తే

4) ఇండియా రేటింగ్స్ ప్రకారం 2024 – 25 లో భారత వృద్ధిరేటు ఎంత.?
జ : 6.2%

5) ఆసియా రిలే అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024లో 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో స్వర్ణం నెగ్గిన భారత బృందం ఏది.?
జ : అజ్మల్, జ్యోతిక‌, జాకబ్, శుభా

6) మ్యూజియం దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : మ్యూజియమ్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్

7) ప్రపంచ పారా అథ్లెటిక్స్ 2024 లో 400 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డ్ తో లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : జీవాంజీ దీప్తి

8) కాలిఫోర్నియా జడ్జిగా నియామకమైన తెలుగు మహిళ ఎవరు.?
జ : జయ బాడిగ

9) ప్రపంచంలోనే మలుపులు లేని అతి పెద్ద రహదారి గా ఏ రహదారి రికార్డు సృష్టించింది.?
జ : హైవే – 10 (హరద్ నుండి ఆల్ బతా వరకు 256 కీ.మీ.)

10) తమ వద్ద పామాయిల్ కొనే దేశాలకు ఒరంగూటాన్లను బహుమతిగా ఇవ్వాలని ఏ దేశం నిర్ణయం తీసుకుంది.?
జ : మలేషియా

11) తాజాగా ఫోన్ పే తమ సేవలను ఏ దేశానికి విస్తరించింది.?
జ : శ్రీలంక

12) జాతీయ శాంపిల్ సర్వే నివేదిక ప్రకారం తాజాగా భారత్ లో పట్టణ పేదరిక శాతం ఎంత.?
జ : 6.7%

13) ఇంటర్నేషనల్ డిస్‌ప్లేస్‌మెంట్ మానిటరింగ్ సెంటర్ నివేదిక ప్రకారం మణిపూర్ అల్లర్ల కారణంగా ఎంతమంది నిరాశయులయ్యారు.?
జ : 67 వేలు

14) తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాసు ఇటీవల మరణించారు ఆయన ఏ జిల్లాకు చెందినవారు.?
జ : ఖమ్మం జిల్లా

15) డైమండ్ లీగ్ లో రజతం నెగ్గిన భారత జావలిన్ త్రోయర్ ఎవరు.?
జ : నీరజ్ చోప్రా

16) టీట్వంటీ క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు డక్ అవుట్ అయిన ప్లేయర్గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : సునీల్ నరైన్ (44 సార్లు)