TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th MAY 2024
1) అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడకు వీడ్కోలు పలికిన భారత ఆటగాడు ఎవరు.?
జ : సునీల్ చెత్రీ
2) భారత్ తరపున అత్యధిక గోల్స్ చేసిన పుట్‌బాల్ ఆటగాడు ఎవరు.?
జ : సునీల్ చెత్రీ (94)
3) పురుషుల్లో సంతాననలేమి కి కారణమైన జన్యువు TEX13B ఎవరి ద్వారా సంక్రమిస్తుందని సీసీఎంబి ఇటీవల ప్రచురించింది.?
జ : తల్లి ద్వారా
4) ఏ రాష్ట్రాలలో ఓబీసీలకు రిజర్వేషన్లు శాతం పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ పేర్కొంది.?
జ : పంజాబ్ & పశ్చిమబెంగాల్
5) సోనియా గాంధీ ఏ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు.?
జ : రాజస్థాన్
6) జి 7 కూటమి దేశాలు ఏ సంవత్సరం నాటికి థర్మల్ పవర్ ప్రాజెక్టులను పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి.?
జ : 2035
7) వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ సదస్సు 2024 ఏ నగరంలో నిర్వహించారు.?
జ : రోటర్ డ్యామ్ (నెదర్లాండ్స్)
8) ప్రపంచంలో అత్యంత చవకైన పాస్పోర్ట్ ఏ దేశానికి చెందినది.?
జ : యూఏఈ
9) ప్రపంచంలో అత్యంత ఖరీదైన పాస్పోర్ట్ ఏ దేశానికి చెందినది.?
జ : మెక్సికో
10) భారతదేశంలోని వ్యవసాయ రుణాలను డిజిటలైజేషన్ చేయడానికి ఆర్బిఐ ఎవరితో ఒప్పందం చేసుకుంది.?
జ : నాబార్డ్
11) దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కడ నిర్మించారు..?
జ : జాక్రీ
12) ఏ సంవత్సరం నాటికి భారత నౌకధళం పూర్తిగా ఆత్మనిర్భర్ గా మారతుందని నేవీ చీప్ ప్రకటించారు.?
జ : 2047