Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th JULY 2024

1) వరల్డ్ యూత్ స్కిల్ డే ను ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూలై 15

2) యూరో 2024 బెస్ట్ గోల్డ్ కీపర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు.?
జ : మైక్ మాగ్నన్ (ప్రాన్స్)

3) కోపా 2024 బెస్ట్ గోల్డ్ కీపర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు.?
జ : ఎమొలియోనో మార్టినెజ్ (అర్జెంటీనా)

4) ఇటీవల పశ్చిమ కనుమలలో కనుగొన్న జంపింగ్ స్పైడర్ కు ఎమ్మెస్ స్వామినాథన్ పేరు కలిసి వచ్చేలా ఏమి పేరును పెట్టారు.?
జ : హబ్రోసెస్టమ్ స్వామినాథన్

5) మహిళల హైజంప్ లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన యరోస్లావ మచ్‌చిక్ ఏ దేశస్తురాలు.?
జ : ఉక్రెయిన్

6) ప్రపంచంలో అత్యంత జీవన వ్యయం కలిగిన నగరంగా ఏ నగరం తాజా నివేదిక ప్రకారం నిలిచింది.?
జ : హాంకాంగ్

7) కిలియన్ ఎంబాపె ఏ పుట్‌బాల్ ప్రాంచైంజీ ఓ చేరారు.?
జ : రియల్ మాడ్రిడ్

8) భారతీయ భాషల్లోకి 22 వేల పుస్తకాలను అనువదించడానికి కేంద్ర ప్రభుత్వం, యుజిసి సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : అస్మిత

9) చాందీపురా అనే అనుమానాస్పద వైరస్ తో ఏ రాష్ట్రంలో మరణాలు సంభవిస్తున్నాయి.?
జ : గుజరాత్

10) అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్షుడిగా ఎవరు పోటీ పడుతున్నారు.?
జ : జేమ్స్ డేవిడ్ వాన్

11) ఇంగ్లాండ్ ఫుట్బాల్ జట్టు కోచ్ పదవికి రాజీనామా చేసినది ఎవరు.?
జ : సౌత్ గేట్

12) ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ పోటీలలో సెమిస్ కు చేరిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : శౌర్య

13) ప్రైవేట్ సంస్థలలో కూడా రిజర్వేషన్లు ప్రవేశ పెట్టాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : కర్ణాటక

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు