BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th JULY 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th JULY 2024
1) ఇమ్రాన్ ఖాన్ కు చెందిన ఏ పార్టీని నిషేందించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : పీటీఐ
2) జూన్ – 2024 లో టోకు ధరల ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు అయింది.?
జ : 3.36%
3) జోమాటో మార్కెట్ విలువ ఎన్ని లక్షల కోట్లకు చేరింది.?
జ : 2 లక్షల కోట్లకు
4) జూన్ 2024 లో వాణిజ్య లోటు ఎంతగా నమోదు అయింది.?
జ : 1.74 లక్షల కోట్లు
5) 16వ సారి కోపా అమెరికా పుట్ బాల్ కప్ కైవసం చేసుకున్న జట్టు ఏది.?
జ : అర్జెంటీనా (ఫైనల్ లో కొలంబియా పై విజయం.)
6) 4వ సారి యూరో కప్ సొంతం చేసుకున్న జట్టు ఏది.?
జ : స్పెయిన్. (ఫైనల్ లో ఇంగ్లండ్ పై విజయం.)
7) భూమిపై మొట్టమొదట జీవం ఏర్పడి ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచినట్లు తాజా అధ్యయనం పేర్కొంది.?
జ : 420 కోట్ల సంవత్సరాలు
8) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అరుణ్ కుమార్ బన్సాల్
9) హన్స్ వాన్ హెంటింగ్ అవార్డు 2024 కు ఎంపికైన భారతీయుడు ఎవరు.?
జ : కే. చోకాలింగం
10) ఏ దేశ ప్రభుత్వం 481 ఎలుగుబంటులను చంపాలని నిర్ణయం తీసుకుంది.?
జ : రొమేనియా
11) ఏలియన్లను గుర్తించడానికి తాజాగా నాసా ఉపయోగిస్తున్న భారీ టెలిస్కోప్ పేరు ఏమిటి.?
జ : హబిటబుల్ వరల్డ్స్ అబ్జర్వేటరీ
12) టెస్టులలో 200 వికెట్లు మరియు 6000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో ఆల్ రౌండర్ గా ఎవరు నిలిచారు.?
జ : బెన్ స్టోక్స్
13) దివ్యాంగ యూనివర్సిటీ ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.?
జ : జార్ఖండ్
14) 16 ఫైనాన్స్ కమిషన్ అధ్యక్షుడిగా ఎవరు నియామకం అయ్యారు.?
జ : పూనమ్ గుప్తా