TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th APRIL 2024
1) సీబీఎస్ఈ ఏ విద్యా సంవత్సరం నుండి 10, 12వ తరగతి పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.?
జ : 2025 – 26
2) మెరెలోస్ ఏటీపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచిన భారత జోడి ఏది.?
జ : జీవన్ – అర్జున్
3) రాజీనామా చేసిన బైజూస్ సీఈఓ ఎవరు.?
జ : అర్జున్ మోహన్
4) ఒక టీట్వంటీ మ్యాచ్ లో నమోదు అయినా అత్యధిక స్కోర్ ఎంత.?
జ : 549 ( SRH VS RCB)
5) ఐపీఎల్ లో అత్యదిక స్కోర్ చేసిన జట్టు ఏది.?
జ : SRH (287/3)
6) ఐపీఎల్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యదిక సిక్సర్ లు కొట్టిన జట్టు ఏది.?
జ : SRH (22)
7) 2024 మార్చి నెలలు టోకు ధరలు ద్రవ్యోల్బణం (WPI) ఎంతగా నమోదయింది.?
జ : 0.58%
8) స్పేష్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సంజనా సంఘీ
9) సల్మాన్ రషీద్ తాజా పుస్తకం పేరు ఏమిటి.?
జ : Knife
10) ప్రపంచంలో పదో అతిపెద్ద విమానాశ్రయంగా నిలిచిన భారత విమానాశ్రయం ఏది.?
జ : ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – డిల్లీ
11) అమెరికా అధ్యక్ష గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డు అందుకున్న ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : లోకేశ్ ముని
12) విప్రో నూతన సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మాలే జోషి
13) సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అనురాగ్ కుమార్
14) నేషనల్ ఉమెన్స్ క్యారమ్స్ టైటిల్ 2024 ఎవరు గెలుచుకున్నారు.?
జ : రష్మీ కుమారి
15) లక్ష్యద్వీప్ లో బ్రాంచ్ ఓపెన్ చేసిన తొలి ప్రైవేటు బ్యాంకు ఏది.?
జ : HDFC