TODAY CURRENT AFFAIRS IN TELUGU 13th APRIL 2024
1) 6 బంతుల్లో 6 సిక్సర్ లు కొట్టిన నేపాల్ క్రికెటర్ లు ఎవరు.?
జ : దీపేంద్ర సింగ్
2) ఏ డ్రింక్ ని హెల్త్ డ్రింక్ కాదంటూ కేంద్రం ప్రకటించింది.?
జ : బోర్న్‌విటా
3) డైనోసార్ల కన్నా పురాతనమైనవి ఏవో అని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇటీవల కనిపెట్టారు.?
జ : పూల మొక్కలు
4) బొగ్గు కార్మికుల కనీసం పెన్షన్ కేంద్రం ఎంతకు పెంచింది.?
జ : వెయ్యి రూపాయలు
5) భారత్ లో బ్రిటిష్ హై కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : లిండే కామెరూన్
6) ది ఇంటర్నేషనల్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి.?
జ : ఎంకరేజింగ్ సైంటిఫిక్ క్యూరియాసిటి
7) ప్రపంచంలో అతి వృద్ధ అవిభక్త కవలలు మరణించారు. వారి పేర్లు ఏమిటి.?
జ : లోరీ & జార్జ్ షాపెల్
8) ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్స్ పిష్ 2024 రజతం సాదించిన భారత మహిళ రెజ్లర్ ఎవరు.?
జ : రాధిక
9) IMF మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : క్రిస్టాలినా జార్జీవా
10) సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అనురాగ్ కుమార్
11) అంతర్జాతీయ లిటిరేచర్ ప్రైజ్ ను గెలుచుకున్న కన్నడ రచయిత్రి ఎవరు.?
జ : మమత జీ సాగర్
12) జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఎప్రిల్ 13
13) నేషనల్ జ్యుడీషియరీ అకాడమీ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టీస్ అనిరుద బోస్