Home > JOBS > TGPSC > TGPSC GROUP 2 EDIT OPTION – గ్రూప్ – 2 ఎడిట్ ఆప్షన్

TGPSC GROUP 2 EDIT OPTION – గ్రూప్ – 2 ఎడిట్ ఆప్షన్

BIKKI NEWS (JUNE 14) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కు ఎడిట్ ఆప్షన్ ను కల్పిస్తూ కమిషన్ (TGPSC GROUP 2 APPLICATION EDIT OPTION) నిర్ణయం తీసుకుంది.

జూన్ 16 ఉదయం 10:00 నుండి జూన్ 20 సాయంత్రం 5.00 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని కమిషన్ పేర్కొంది.

ఎడిట్ ఆప్షన్ ను ఒక అభ్యర్థికి ఒకసారి మాత్రమే ఆన్లైన్ పద్ధతిలో ఇవ్వడం జరుగుతుందని, కాబట్టి జాగ్రత్తగా ఎడిట్ ఆప్షన్ ను ఉపయోగించుకోవాలని కమిషన్ ప్రకటనలో తెలిపింది.

వెబ్సైట్ : https://www.tspsc.gov.in/

LATEST CURRENT AFFAIRS

TELEGRAM LINK