EKALAVYA GURUKULA – ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్

BIKKI NEWS (FEB. 21) ; తెలంగాణ ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్స్ లలో 2024 – 25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు గాను (TELANGANA EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS ADMISSIONS 2024) ప్రవేశపరీక్ష కు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వనిస్తూ ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 23 ఏకలవ్య గురుకుల 1,380 సీట్లను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : ఫిబ్రవరి 22 నుంచి మార్చి 22 వరకు

అర్హత : ప్రస్తుత విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.

ప్రవేశ పరీక్ష తేదీ : ఎప్రిల్ – 21 – 2024

ఎంపిక విధానం : ప్రవేశ పరీక్షలు వచ్చిన మార్పులు మరియు రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయబడును.

వెబ్సైట్ :
https://tsemrs.telangana.gov.in/