
BUDGET UPDATES : ఏకలవ్య స్కూల్స్ లో 38,800 ఉపాధ్యాయుల భర్తీ
న్యూడిల్లీ (ఫిబ్రవరి – 01) : ఏకలవ్య పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయుల నియామకాలకు కేంద్ర బడ్జెట్ లో అమోదం లభించింది.మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ది కోసం రూ. 15,000 కోట్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేశారు. ఏకలవ్య …