SSC JOBS SCHEDULE : పరీక్ష తేదీలు ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

న్యూడిల్లీ (జూన్ – 13) : STAFF SELECTION COMMISSION – EXAMS DATES 2023 పలు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది.

6433 కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పరీక్షలను నవంబర్ 14, 16, 20, 21, 22, 23, 28, 29, 30, డిసెంబర్ 1, 4, 5 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపింది.

అలాగే MTS(సివిలియన్) ఉద్యోగాల పరీక్షలను 2024 – ఫిబ్రవరి 6, 7, 8, 12, 13, 15, 16, 19 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది.