BIKKI NEWS (NOV – 07) : STAFF SELECTION COMMISSION TENTATIVE CALENDAR OF EXAMINATIONS 2024 – 25 RELEASD. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ 2024 – 25 సంవత్సరంలో నిర్వహించనున్న వివిధ ఉద్యోగ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఈ క్యాలెండర్ లో SSC JOBS నోటిఫికేషన్ జారీ తేదీ, దరఖాస్తు చివరి తేదీ మరియు పరీక్ష నిర్వహించే తేదీలను పొందుపరిచింది.
మొత్తం 12 రకాల ఉద్యోగ పరీక్షలకు సంబంధించి పూర్తి తాత్కాలిక షెడ్యూల్ ను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా షెడ్యూల్ పొందవచ్చు.