BIKKI NEWS (JUNE 23) : SSC CHSLE (10+2) NOTIFICATION 2025 – స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ నోటిఫికేషన్ 2025ను విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా 3,131 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
పోస్టుల వివరాలు :
లోయర్ డివిజనల్ క్లర్క్ (LDC)
జూనియర్ సెక్రటరియోట్ అసిస్టెంట్ (JSA)
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ – A (DEO Grade A)
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
అర్హతలు : ఇంటర్మీడియట్
దరఖాస్తు ఫీజు : ₹100/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, PwBD, ఎక్స్ సర్వీసు మెన్ లకు ఫీజు లేదు)
వయోపరిమితి : 18 – 27 ఏళ్ల మద్య ఉండాలి – 01-08-2026 నాటికి (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
దరఖాస్తు గడువు : జూన్ – 23 నుంచి జూలై – 18- 2025 వరకు
దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : జూలై – 23 – 24 వరకు
పరీక్ష విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా టైర్ – 1 మరియు టైర్ – 2 పరీక్షలు ఉంటాయి.
ఇంగ్లీషు లాంగ్వేజ్ – 25
జనరల్ ఇంటిలిజెన్స్ – 25
క్వాంటీటేటీవ్ అప్టీట్యూడ్ – 25
జనరల్ అవేర్‌నెస్ – 25
ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ప్రతి తప్పు ప్రశ్నకు 0.50 చొప్పున మార్కులు తగ్గించబడును.
టైర్ – 1 పరీక్ష : సెప్టెంబర్ 08 – 18 వరకు
టైర్ – 2 పరీక్ష : 2026 ఫిబ్రవరి/మార్చి
పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF
దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://ssc.gov.in/
- IND vs ENG – DAY 4 HIGHLIGHTS – గెలుపెవరిది
- CABINET DECISIONS – నేటి కేబినెట్ నిర్ణయాలు
- ASHA WORKER JOBS – గుంటూరు జిల్లాలో ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్
- Jobs – మహబూబ్ నగర్ జిల్లా ఉద్యోగాలు
- DAILY GK BITS IN TELUGU 24th JUNE