BIKKI NEWS (DEC – 11) : SOVEREIGN GOLD BOND SCHEME 2023 మూడవ విడత డిసెంబర్ 18 నుండి 22వ తేదీల మధ్య అందుబాటులో ఉండనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుండి 16వ తేదీల మధ్య నాలుగో విడత సావరి గోల్డ్ బాండ్ పథకం అందుబాటులో ఉండనుంది.
మొదటి విడతలో గ్రాముకు 5,926/- రెండో విడతలో 5,923/- రూపాయల చొప్పున కేటాయించిన విషయం తెలిసిందే.
మూడో విడతలో గ్రాము బంగారం ధరను త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించనుంది.