SMART CITIES AWARDS 2022

హైదరాబాద్ (ఆగస్టు – 26) : 4th INDIA SMART CITIES AWARDS 2022 లను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. ఈ అవార్డులలో ఇండోర్ భారత దేశంలో స్మార్ట్ సిటీగా మొదటి స్థానం పొందింది తర్వాతి స్థానాలలో సూరత్ ఆగ్రా పట్టణాలు నిలిచాయి. సెప్టెంబర్ 27న జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది అవార్డులను అందజేయనున్నారు

తెలుగు రాష్ట్రాల నుండి కాకినాడ పట్టణం ఒక్కటే పారిశుద్ధ్య నిర్వహణ విభాగంలో రెండవ స్థానాన్ని పొందింది. ఈ విభాగంలో మొదటి స్థానంలో ఇండోర్, మూడో స్థానంలో అహ్మదాబాద్ నిలిచాయి.

2017 జూన్ 15న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్మార్ట్ సిటీ పథకాన్ని ప్రారంభించింది. 2024 జూన్ 30 తో ఈ పథకం కాలపరిమితి తీరిపోనుంది.

◆ SMART CITIES AWARDS 2022

1) ఇండోర్
2) సూరత్
3) ఆగ్రా

◆ SMART STATE AWARDS 2022

1) మధ్యప్రదేశ్
2) తమిళనాడు
3) రాజస్థాన్ & ఉత్తరప్రదేశ్

◆ కేంద్ర పాలిత ప్రాంతల్లో స్మార్ట్ సిటీ

1) చండీగఢ్

◆ BUILD ENVIRONMENT AWARDS 2022

1) కోయంబత్తూరు
2) ఇండోర్
3) కాన్పూర్

◆ CULTURAL AWARDS 2022

1) ఆహ్మదాబాద్
2) భోపాల్
3) తంజావూరు

◆ ECONOMY CITIES 2022

1) జబల్‌పూర్
2) ఇండోర్
3) లక్నో

◆ ADMINISTRATION 2022

1) చండీగఢ్
2) పింప్రిచించ్వాడ్
3) జబల్‌పూర్ & ఉదయ్‌పూర్

◆ WATER MANAGEMENT

1) ఇండోర్
2) ఆగ్రా
3) రాజ్‌కోట్