BIKKI NEWS (NOV. 08) : sebi approved 4 IPOs. సెబీ నాలుగు సంస్థల ఐపీవో కు ఆమోదం తెలిపింది. వీటి విలువ సుమారు 3000 కోట్లుగా ఉంది. ఇవి జూలై ఆగస్టు మద్యలో ఐపీవో కు రానున్నాయి.
sebi approved 4 IPOs
సాయి లైఫ్ సైన్సెస్, మెటల్ మ్యాన్ ఆటో, సనాతన్ టెక్స్టైల్స్, రూబీకాన్ రీసెర్చ్ కంపేనీలు ఐపీవో కు రానున్నాయి.
సాయి లైఫ్ సైన్సెస్ – 800 కోట్లు, మెటల్ మ్యాన్ ఆటో 350కోట్లు, సనాతన్ టెక్స్టైల్స్ 500 కోట్లు, రూబీకాన్ రీసెర్చ్ – 1,085 కోట్లను ఈ ఐపీవో ద్వారా సమీకరించనున్నాయి.