హైదరాబాద్ (మే 30) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎక్కడంటే అక్కడ… చదువుకొనేలా ఈ—బుక్స్ ను సిద్ధం చేసింది. ఈ పుస్తకాలను పీడీఎఫ్ ఐఎస్ఎంఎస్ ఫోర్టల్‌లో పొందుపరిచింది. (E books of 1 to 10th classes link for pdf to download)
ఒకే ఒక్క క్లిక్ తో 1 నుంచి 10 తరగతుల వరకు అన్నిరకాల పాఠ్యపుస్తకాలను విద్యార్థులు ఉచితంగా పొందవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, ఉర్దూ, హిందీ, మరాఠీ, తమిళ మీడియాల్లో ఈ పుస్తకాలు లభిస్తాయి.