Home > LATEST NEWS > AISSEE 2025 EXAM DATE – ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష తేదీ

AISSEE 2025 EXAM DATE – ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష తేదీ

BIKKI NEWS (FEB. 04) : SAINIK SCHOOL EXAM 2025 DATE 2nd APRIL. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2025 తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.

SAINIK SCHOOL EXAM 2025 DATE 2nd APRIL

AISSEE 2025 ప్రవేశ పరీక్షను ఎప్రిల్ 05వ తేదీన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ పరీక్షను పేపర్ – పెన్ పద్దతిలో ఓమ్మార్ బేస్డ్ పరీక్ష గా నిర్వహించనున్నారు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్స్ లలో 6వ‌, 9వ తరగతులలో ప్రవేశాలు కల్పిస్తారు.

వెబ్సైట్ : https://exams.nta.ac.in/AISSEE/

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు