IPL 2024 – బట్లర్ వీరోచిత పోరాటం రాజస్థాన్ ఘన విజయం

BIKKI NEWS (APRIL 16) : IPL 2024 లో భాగంగా కేకేఆర్ తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో బట్లర్ వీరోచిత సెంచరీ (107*) తో రాజస్థాన్ రాయల్స్ జట్టు 2 వికెట్ల తేడాతో ఘన విజయం (Rajasthan royals beats kkr in ipl 2024) సాదించింది.

మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో నరైన్ అద్భుత సెంచరీతో 223/6 పరుగులు సాదించింది. నరైన్ 109, రఘువంశీ 30, రింక్ సింగ్ – 20* పరుగులతో రాణించారు

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బట్లర్ ఒంటరి పోరాటం తో – 107* ఘనవిజయం అందించాడు. పరాగ్ – 34, పోవెల్ – 26 పరుగులతో రాణించారు.