RAIN HOLIDAY – వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవు

BIKKI NEWS (JULY 19) : Rain holidays fir schools on 20th July in ap. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు జిల్లాల కలెక్టర్లు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ప్రకటనలు జారీ చేశారు.

Rain holidays fir schools on 20th July in ap

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలలోని పాఠశాలలకు జూలై 20వ తేదీన సెలవు ప్రకటిస్తూ కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు.

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే వాతావరణ పరిస్థితులు, వర్షాలను బట్టి ఇంకా కొన్ని జిల్లాలలో పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు