BIKKI NEWS (FEB. 19) : PM INTERNSHIP 2025 NOTIFICATION and Application Link. ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ 2025 నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నెలవారీగా 5 వేల రూపాయల ఇంటర్న్‌షిప్ ను అందించనున్నారు
PM INTERNSHIP 2025 NOTIFICATION
21 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగిన విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఇంటర్న్‌షిప్ కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 5000/- చొప్పున అందించనున్నారు ఒక్కసారి 6000/- అందించనున్నారు.
మొత్తం సంవత్సరంలో 6 నెలల పాటు ఉద్యోగ శిక్షణ ఇవ్వనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి.
ఎలాంటి సందేహాలు ఉన్న కింద ఇవ్వబడిన టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించవచ్చు 1800 11 6090.
వెబ్సైట్ : https://pminternship.mca.gov.in/login/
- Ration cards – 14న రేషన్ కార్డులు పంపిణీ
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం