BIKKI NEWS (MAY 07) : OPERATION SINDOOR STARTED BY INDIAN ARMY. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై మే 7 అర్దరాత్రి దాడి ప్రారంభించింది.
OPERATION SINDOOR STARTED BY INDIAN ARMY
ముఖ్యంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థాపరాల లక్ష్యం గా ఈ దాడిని చేపట్టింది.
పహల్గామ్ దాడి లోనేపథ్యంలో ఈ దాడులు ప్రారంభించినట్లు భారత ఆర్మీ ప్రకటించింది.
ఈ దాడులలో దాదాపు 30కి మంది పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.
- ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపుకు అవకాశం
- AP COURT JOBS : ఏపీ కోర్టులలో 1620 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ
- OPERATION SINDOOR – పాకిస్థాన్ పై భారత్ దాడి ప్రారంభం
- చరిత్రలో ఈరోజు మే 07
- DAILY GK BITS IN TELUGU MAY 7th