Home > GENERAL KNOWLEDGE > nations and official papers – దేశాలు – అధికారిక పత్రాలు

nations and official papers – దేశాలు – అధికారిక పత్రాలు

BIKKI NEWS : దేశాలు తమ అధికారిక సమాచారాన్ని వెల్లడించడాన్ని అధికారిక పత్రం లేదా అధికారిక పేపర్ లేదా బుక్స్ (nations and official papers) అని అంటారు. వివిధ దేశాలలో వీటిని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు… ఉదాహరణకు ఇండియాలో దానిని శ్వేత పత్రము/వైట్ పేపర్ అని అంటారు.

దేశంఅధికారిక పత్రం
భారతదేశంశ్వేత పత్రం
బ్రిటన్బ్లూ బుక్
ఇటలీగ్రీన్ బుక్
నెదర్లాండ్స్ఆరెంజ్ బుక్
జపాన్, బెల్జియంగ్రే బుక్
ప్రాన్స్ఎల్లో బుక్
జర్మనీ, చైనా, పోర్చుగల్వైట్ బుక్