Home > JOBS > MPHA JOBS : 1,666 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్

MPHA JOBS : 1,666 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్

హైదరాబాద్ (జూలై – 26) : తెలంగాణ రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) 1,666 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (MPHA JOBS IN TELANGANA) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : ఈ ఉద్యోగాల కోసం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 19 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ వేతన స్కేల్ : 31,040/- – 92,050/

◆ పరీక్ష విధానం : 100 మార్కులకు ఉంటుంది. (70 మార్కులకు రాత పరీక్ష మరియు 30 మార్కులు కాంట్రాక్టు & ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజ్ ద్వారా)

◆ విద్యా అర్హతలు : MPHW (F) కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
తెలంగాణ స్టేట్ నర్సెస్ & మిడ్‌వైవ్స్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
ఇంటర్మీడియట్ ఓకేషనల్ లో MPHW (F) కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
ఒక సంవత్సరం ప్రభుత్వ హస్పిటల్ లో క్లీనికల్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి.
తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.

◆ వయోపరిమితి : 18 – 49 ఏళ్ల మద్య ఉండాలి.(రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

◆ దరఖాస్తు ఫీజు : 500/-

◆ పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్

◆ సిలబస్ :

  • Community Health Nursing
  • Health Promotion
  • SYLLABUS FOR EXAMINATION
  • A. Nutrition
  • B. Human Body and Hygiene
  • C. Environmental Sanitation
  • D. Mental Health
  • Primary Healthcare Nursing I (Prevention of diseases & restoration of health)
  • A. Infection and Immunisation
  • B. Communicable Diseases
  • C. Community Health problems
  • D. Primary Medical Care
  • E. First Aid and Referral
  • Child Health Nursing
  • Midwifery
  • Health Centre management

◆ వెబ్సైట్ :https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm