Home > EMPLOYEES NEWS > CONTRACT EMPLOYEES : ప్రసూతి సెలవులకు అర్హులే – ఢిల్లీ హైకోర్టు

CONTRACT EMPLOYEES : ప్రసూతి సెలవులకు అర్హులే – ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ (ఆగస్టు – 24) : ‘ప్రసూతి ప్రయోజనాలు యజమాని -ఉద్యోగి మధ్య చట్టబద్ధమైన హక్కు లేదా కాంట్రాక్ట్ ఒప్పందంలో భాగం కావు. కానీ బిడ్డను కనాలనుకున్న మహిళ గౌరవంలో అంతర్భాగంగా ఉంటాయి’ (maternity leave is right to contract employees says delhi high court) అని ఓ కేసు విచారణ సందర్భంగా డిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మెటర్నటీ. సెలవులు, ప్రయోజనాలు కల్పించడం ముఖ్యమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. కాంట్రాక్టు మహిళా ఉద్యోగులు కూడా మెటర్నిటీ ప్రయోజనాలకు అర్హులేనని తీర్పునిచ్చింది.