MAGNUS CARLESN : ప్రపంచ విజేత మాగ్నస్ కార్లసన్

జారబైజాన్ (ఆగస్టు – 24) : FIDE World Cup 2023 Won by Magnus Carlsen ప్రపంచ చెస్ ఛాంప్ గా మాగ్నస్ కార్ల్‌సన్ నిలిచాడు. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత సంచలనం ప్రజ్ఞానందా పై వరుసగా రెండు గేమ్ లు గెలిచి విజేతగా నిలిచాడు.

ఈరోజు జరిగిన టైబ్రేక్ మ్యాచ్ లో మాగ్నస్ కార్ల్‌సన్ అనుభవం ముందు భారత యువ సంచలనం నిలంవలేకపోయాడు. ప్రజ్ఞానందా రన్నర్ గా నిలిచాడు

మొదటి రన్నర్ గా ప్రజ్ఞానందా, మూడవ స్థానంలో ఫాబియానో కరౌనా నిలిచారు. ప్రపంచ నెంబర్ – 1 కార్ల్‌సన్ కు ఇదే మొదటి ప్రపంచ కప్ .

Comments are closed.