UNION MINISTERS 2024 – కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

BIKKI NEWS (JUNE 10) : LIST OF UNION CABINATE MINISTERS 2024. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ని మంత్రులకు శాఖలను కేటాయింపు ప్రారంభించారు.

కేంద్ర మంత్రులలో 30 మందికి కేబినెట్‌ హోదా, ఐదుగురు సహాయ (స్వతంత్ర), 36 మంది సహాయ మంత్రులుగా ఉండనున్నారు.

CABINATE MINISTER’S LIST

  • నరేంద్ర మోడీ – ప్రధానమంత్రి, అణుశక్తి, అంతరిక్ష, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, ఇతరులకు కేటాయించని శాఖలు
  • రాజ్‌నాథ్‌ సింగ్‌ – రక్షణ శాఖ
  • అమిత్‌ షా – హోమ్ శాఖ, కోఆఫరేషన్
  • నితిన్‌ గడ్కరీ – రోడ్లు, రావాణా‌ రహదారుల శాఖ
  • జేపీ నడ్డా – వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
  • శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ -వ్యవసాయ, గ్రామీణ శాఖ, రైతు సంక్షేమ శాఖ.
  • నిర్మలా సీతారామన్‌ – ఆర్థిక శాఖ, కార్ఫోరేట్ ఎఫైర్స్
  • జైశంకర్‌ – విదేశీ వ్యవహారాల శాఖ
  • మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ – గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖ
  • కుమారస్వామి – ఉక్కు, భారీ పరిశ్రమలు
  • పీయూష్‌ గోయల్‌ – వాణిజ్య శాఖ
  • ధర్మేంద్ర ప్రదాన్‌ – విద్యా శాఖ
  • జితన్‌రాం మాంఝీ – సూక్ష్మ, చిన్న ,మద్య తరహా పరిశ్రమలు
  • రాజీవ్ రంజన్ సింగ్‌ – పంచాయతీరాజ్, మత్స్య శాఖ, యానిమల్ హజ్బెండరీ‌ & డెయిరీ
  • సర్బానంద సోనోవాల్‌ – షిప్పింగ్, పోర్టు లు, జల రావాణా
  • వీరేంద్రకుమార్‌ – సామాజిక న్యాయం, సాదికారిత
  • కింజారపు రామ్మోహన్‌ నాయుడు – పౌర విమానయాన శాఖ
  • ప్రహ్లాద్‌ జోషి – వినియోగదారుల వ్యవహారాలు, ఆహర సరఫరా శాఖ, రెన్యూవబుల్ ఎనర్జీ.
  • జుయల్‌ ఓరం – గిరిజన శాఖ
  • గిరిరాజ్‌ సింగ్‌ – జౌళి శాఖా
  • అశ్వనీ వైష్ణవ్‌ – రైల్వే – సమాచార ప్రసార శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ & ఐటీ
  • జ్యోతిరాదిత్య సింథియా – టెలికాం
  • భూపేంద్ర యాదవ్ – పర్యావరణ శాఖ, అటవీ శాఖ, వాతావరణం మార్పులు
  • గజేంద్ర సింగ్ షెకావత్‌ – సంస్కృతిక శాఖ – పర్యాటక శాఖ,
  • అన్నపూర్ణాదేవి – మహిళ శిశు సంక్షేమ శాఖ
  • కిరణ్‌ రిజిజు – పార్లమెంట్ వ్యవహారాలు, మైనారిటీ ఎఫైర్స్
  • హర్దీప్‌ సింగ్‌ పూరి – సహజ వాయువు, , పెట్రోలియం శాఖ
  • మన్‌సుఖ్‌ మాండవీయ – కార్మిక, ఉపాది శాఖ, క్రీడలు, యువజన సర్వీసులు
  • కిషన్‌ రెడ్డి – బొగ్గు, గనులు శాఖ
  • చిరాగ్‌ పాస్వాన్- ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ
  • సీఆర్‌ పాటిల్‌ – జలశక్తి మంత్రిత్వ శాఖ

CABINATE MINISTERS (INDEPENDENT)

  • రావ్‌ ఇంద్రజీత్‌సింగ్‌ – సాంస్కృతిక, ప్లానింగ్, స్టాటిస్టిక్స్
  • జితేంద్ర సింగ్ – సైన్స్& టెక్నాలజీ, ఎర్త్ సైన్స్, ప్రధాని కార్యాలయం, అణుశక్తి, అంతరిక్ష, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్,
  • అర్జున్‌ మేఘవాల్‌ – లా & జస్టిస్, పార్లమెంట్ వ్యవహారాలు
  • ప్రతాప్‌ రావ్‌ గణపత్‌ రావు జాదవ్‌ – ఆయుష్, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ
  • జయంత్‌ చౌదరి – విద్య, స్కిల్ డెవలప్మెంట్

CABINATE STATE MINISTERS

  • జితిన్‌ ప్రసాద్‌ – వాణిజ్య, ఐటీ
  • శ్రీపాద్‌ యశో నాయక్‌ – విద్యుత్, రెన్యూవబుల్ ఎనర్జీ శాఖ
  • పంకజ్‌ చౌదరి – ఆర్థిక శాఖ
  • క్రిషన్‌ పాల్‌ – కార్ఫోరేషన్
  • రాందాస్‌ అథావలే – సామాజిక న్యాయం, సాదికారిత
  • రామ్‌నాథ్‌ ఠాకూర్‌ – వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ.
  • నిత్యానంద్ రాయ్‌ -హోమ్
  • అనుప్రియ పటేల్‌ – వైద్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల
  • సోమన్న – జలశక్తి, రైల్వే
  • పెమ్మసాని చంద్రశేఖర్‌ – గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్
  • ఎస్పీ సింగ్‌ బఘేల్‌ – పంచాయతీ రాజ్, మత్స్య శాఖ, యానిమల్ హజ్బెండరీ‌ & డెయిరీ
  • శోభా కరంద్లాజే – చిన్న మద్య తరహ పరిశ్రమలు
  • కీర్తివర్ధన్‌ సింగ్‌ – విదేశీ, పర్యావరణ, అటవీ, వాతావరణం మార్పులు
  • బీఎల్‌ వర్మ – సామాజిక న్యాయం, సాదికారిత & వినియోగదారుల వ్యవహారాలు, ఆహర సరఫరా శాఖ
  • శాంతను ఠాకూర్‌ – షిప్పింగ్, పోర్టు లు, జల రావాణా
  • ఎల్‌ మురుగన్‌ – పార్లమెంట్ వ్యవహారాలు, సమాచార, ప్రసార.
  • అజయ్‌ తంప్టా – రోడ్లు భవనాలు శాఖ
  • బండి సంజయ్‌ – హోమ్ శాఖ
  • కమలేశ్‌ పాసవాన్‌ – రూరల్ డెవలప్మెంట్
  • భగీరథ్‌ చౌదరి – వ్యవసాయ, రైతు సంక్షేమ
  • సతీశ్‌ చంద్ర దూబె – గనులు, మైన్స్
  • సంజయ్‌ సేథ్‌ – రక్షణ శాఖ
  • రవనీత్‌ సింగ్‌ – మైనారిటీ వ్యవహారాలు
  • దుర్గాదాస్‌ ఉయికె – గిరిజన
  • రక్షా నిఖిల్‌ ఖడ్సే – క్రీడ- యువజన
  • సుఖాంత్‌ మజుందర్‌ – విద్య, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
  • సావిత్రి ఠాకూర్‌ – మహిళ శిశు సంక్షేమ
  • తోకన్‌ సాహు – గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి
  • రాజ్‌ భూషణ్‌ చౌదరి – జలశక్తి
  • భూపతి రాజు శ్రీనివాస వర్మ – ఉక్కు, భారీ పరిశ్రమలు
  • హర్ష మల్హోత్రా – రోడ్లు భవనాలు శాఖ
  • నిముబెన్‌ బంభానియా – వినియోగదారుల వ్యవహారాలు, ఆహర సరఫరా శాఖ
  • మురళీధర్‌ మొహోల్‌ – కార్పొరేషన్, పౌరవిమానయాన
  • జార్జ్‌ కురియన్‌ – మైనారిటీ ఎఫైర్స్ – మత్స్య శాఖ, యానిమల్ హజ్బెండరీ‌ & డెయిరీ
  • పవిత్ర మార్గెరెటా – విదేశీ వ్యవహారాల, టెక్స్‌టైల్స్
  • సురేష్ గోపి – పర్యాటక శాఖ